Wednesday

క్లినికల్ అసోసియేట్స్

సుచిరాయు హెల్త్‌కేర్ సొల్యూషన్స్ లిమిటెడ్ (హుబ్లీ) క్లినికల్ అసోసియేట్స్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు.......

1) క్లినికల్ అసోసియేట్స్రిజిస్ట్రార్లుఅసోసియేట్ కన్సల్టెంట్లు
.విభాగాలు: కార్డియాలజీ అండ్ సీవీటీఎస్ సర్జరీ, న్యూరాలజీ అండ్ న్యూరో సర్జరీ, రుమటాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, క్రిటికల్ కేర్, నెఫ్రాలజీ అండ్ యూరాలజీ తదితరాలు.
అర్హతలు: సంబంధహత సబ్జెక్టులతో పీజీ డిప్లొమాతోపాటు కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి
.
2) రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్
.అర్హతలుఎంబీబీఎస్‌తోపాటు కనీసం ఏడాది అనుభవం ఉండాలి.
3) నర్సులు
.అర్హతలుజీఎన్ఎం/ బీఎస్సీ/ ఎంఎస్సీతోపాటు కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.
4) కస్టమర్ కేర్హెల్త్‌కేర్
.అర్హతలు: డిగ్రీ/ పీజీ డిగ్రీతోపాటు కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి
.
చివరి తేదీ: ఏప్రిల్
 30.
hr.suchirayu@fortishealthcare.com
Read more >>

ఫైవ్ ఎలిమెంట్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్

నొయిడాలోని ఫైవ్ ఎలిమెంట్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: సీనియర్ మేనేజర్లు
.
అర్హతలు: రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ సేల్స్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. డిగ్రీతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి
.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి
.
చివరి తేదీఏప్రిల్
 30.
infogga02@gmail.com
Read more >>

పూర్ణం ఇన్ఫో విజన్స్ లిమిటెడ్

పూర్ణం ఇన్ఫో విజన్ లిమిటెడ్ (పీఐవీఎల్) వెబ్ అప్లికేషన్ డెవలపర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......వెబ్ అప్లికేషన్ డెవలపర్పోస్టుల సంఖ్య: 5
జాబ్ సెంటర్కొచ్చిన్
అర్హతలుకంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉండాలి. సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి. ఇంటర్, డిగ్రీలో కనీసం 65 శాతం మార్కులు ఉండాలి
.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
.
చివరితేది: మే 4.
 
Read more >>

స్పెషలిస్టులు (ఇంటర్నేషనల్ ఆపరేషన్స్)

ఢిల్లీలోని కాన్‌సెంట్రిక్స్ (బిజినెస్ సర్వీస్ కంపెనీ) స్పెషలిస్టుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) సెమీ-టెక్నికల్ సపోర్ట్కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (వాయిస్).అర్హతలు: డిగ్రీతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. సంబంధిత విభాగంలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉండాలి.
2) సీనియర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ (నాన్-వాయిస్
).అర్హతలు: డిగ్రీతోపాటు ఇంగ్లిష్ రిటెన్, స్పోకన్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి. కనీసం ఏడాదిపాటు ఇంటర్నేషనల్ కాలింగ్/ చాట్/ ఇ మెయిల్ నెట్‌వర్క్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
పూర్తి వివరాలతో దరఖాస్తును పంపాలి
.
చివరి తేదీఏప్రిల్ 30.
 
Read more >>

జి పుల్లారెడ్డి హైస్కూల్

జి పుల్లారెడ్డి హైస్కూల్ (జీపీహెచ్) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) ప్రిన్సిపాల్అర్హతలు: పీజీ, బీఎడ్‌తో పాటు టీచింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
2) హైస్కూల్ 
టీచర్సబ్జెక్టులు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీస్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ పీజీ, బీఎడ్ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
3) ప్రైమరీ 
టీచర్సబ్జెక్టులు: ఇంగ్లిష్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, మ్యాథ్‌మెటిక్స్, తెలుగు.
ఎంపికఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తు: పోస్టు ద్వారా
.
చివరితేదిఏప్రిల్
 26.
చిరునామా
The Principal,
G. Pulla Reddy High School,
Mehadipatnam,
Hyderabad - 500 028.
Read more >>

ఆదిత్య డిగ్రీ, పీజీ కాలేజ్

ఆదిత్య డిగ్రీ, పీజీ కాలేజ్ (ఏడీపీసీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......టీచింగ్ ప్యాకల్టీకోర్సులు: బీఎస్సీ, బీకామ్, బీబీఎం, బీసీఏ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ.
విభాగాలు: మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, స్టాటిస్టిక్స్, అకౌంటెన్సీ, మేనేజ్‌మెంట్, ఎకనమిక్స్, తెలుగు, హిందీ, సంస్కృతం, అరిథ్‌మెటిక్, రీజనింగ్, సాఫ్ట్ స్కిల్స్, లైబ్రరీ సైన్స్, ఎథిక్స్ అండ్ వేల్యూస్
.
క్యాంపస్: కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం, పాలకొల్లు
.
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ/ ఎంఫిల్/ పీహెచ్‌డీ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
ఎంపికరాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
Read more >>

వీకేఆర్ అండ్ వీఎన్బీ పాలిటెక్నిక్

గుడివాడలోని వీకేఆర్ అండ్ వీఎన్బీ పాలిటెక్నిక్ (వీకేవీపీ) టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్
విభాగం: సివిల్ 
ఇంజినీరింగ్
అర్హతలు: సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు టీచింగ్‌లో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి
.
2) 
లెక్చరర్విభాగాలు: సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
ఎంపికఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తుఇ-మెయిల్ ద్వారా పంపాలి
.
చివరితేది: మే
 2.
gudivadapolytechnic@yahoo.com
Read more >>

సేల్స్ రిప్రజంటేటివ్స్

ఫిజికెమ్ లిమిటెడ్ (ఎఫ్ఎల్) సేల్స్ రిప్రజంటేటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......సేల్స్ రిప్రంజటేటివ్పోస్టుల సంఖ్య: 20
జాబ్ సెంటర్: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని జిల్లా కేంద్రాలు
.
అర్హతలుఏదైనా డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. మెడికల్ ఓటీసీ, జనరిక్ విభాగంలో అనుభవం ఉండాలి
.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తుఇ-మెయిల్ ద్వారా
.
చివరితేదిఏప్రిల్
 30.
fizikem1988@gmail.com
Read more >>

శ్రీ జ్యోతి పాలిటెక్నిక్

ఉయ్యూరులోని శ్రీ జ్యోతి పాలిటెక్నిక్ (ఎస్జేపీ) టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు
.......1) లెక్చరర్విభాగాలు: కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథ్‌మెటిక్స్, ఫిజిక్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్/ ఎంఎస్సీ/ ఎంఏ ఉండాలి. టీచింగ్‌లో అనుభవం ఉండాలి
.
2) ల్యాబ్ 
టెక్నీషియన్విభాగాలు: మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి
.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
.
దరఖాస్తు: ఇ-మెయిల్ ద్వారా పంపాలి
.
చివరితేదిమే
 9.
principal.jpkp@gmail.com
Read more >>

రేడియాల‌జిస్ట్‌

కోయంబ‌త్తూర్‌లోని కేజీ హాస్పిటల్ రేడియాల‌జిస్ట్ ఉద్యోగ భ‌ర్తీకీ ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.వివ‌రాలు ...రేడియాల‌జిస్ట్‌అర్హత‌డీఎంఆర్‌డీ, ఎండీ.అనుభ‌వం: అనుభ‌వం ఉన్నవారికి ప్రాధాన్యం.ద‌ర‌ఖాస్తు విధానంఈమెయిల్‌చివ‌రితేదీమే 5.
drgb@kggroup.com
 
 
Read more >>